మొసళ్లున్నాయి.. భద్రం

ABN , First Publish Date - 2020-09-22T08:25:34+05:30 IST

టెయిల్‌పాండ్‌ రిజర్వాయర్‌ల్లోకి భారీగా మొసళ్లు వచ్చి చేరుతున్నాయి. సోమవారం ఉదయం రిజర్వాయర్‌ ఒడ్డున పలు మొసళ్లు సేదతీరాయి.

మొసళ్లున్నాయి.. భద్రం

రెంటచింతల, సెప్టెంబరు 21: టెయిల్‌పాండ్‌ రిజర్వాయర్‌ల్లోకి భారీగా మొసళ్లు వచ్చి చేరుతున్నాయి. సోమవారం ఉదయం రిజర్వాయర్‌ ఒడ్డున పలు మొసళ్లు సేదతీరాయి. మనుషుల అలికిడికి నదిలోకి జారుకున్నాయి. ఇప్పటికే నదిలో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఈ శ్రీరామిరెడ్డి చెప్పారు. సందర్శకులు రిజర్వాయర్‌ వైపు రావొద్దన్నారు.

Updated Date - 2020-09-22T08:25:34+05:30 IST