నిబంధనల ఊసే లేదు..

ABN , First Publish Date - 2020-06-01T09:45:40+05:30 IST

ఓ వైపు ఐదో విడత లాక్‌డౌన్‌ అమలవుతోంది. మరో వైపు ప్రభుత్వం కొన్ని నిబంధనలతో ఆంక్షలను సడలించింది.

నిబంధనల ఊసే లేదు..

ఏలూరు రూరల్‌, మే 31: ఓ వైపు ఐదో విడత లాక్‌డౌన్‌ అమలవుతోంది. మరో వైపు  ప్రభుత్వం కొన్ని నిబంధనలతో ఆంక్షలను సడలించింది. భౌతిక దూరం, మాస్క్‌లు ధరించడం వంటి నిబంధనలు పక్కాగా అమలు చేయా లని ఆదేశించింది. ఏలూరు నగరంతోపాటు జిల్లాలోని మిగిలిన పట్టణాల్లో నూ నిబంధనలు అమలువుతున్న దాఖలాలు లేవు. ప్రజలు మూకు మ్మడి గా బయటికి వస్తున్నారు. రోడ్లపై వాహనాల రాకపోకలు సాధారణ రోజుల కంటే అధికంగా ఉంటోంది. వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణిస్తున్నా రు. ఆదివారం కావడంతో  మాంసం ప్రియులు ముక్క కోసం ఎగబడ్డారు. ఎక్కడా భౌతిక దూరం కానరాలేదు. 

Updated Date - 2020-06-01T09:45:40+05:30 IST