Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈ ‘స్టాక్స్’కు... పోర్ట్‌ఫోలియోలో చోటు... విశ్లేషకుల వాదన...

ముంబై : బెంచ్ మార్క్ ఇండెసిస్ ప్రయాణం ఆసక్తికంగా కొనసాగుతోంది. .లాక్‌డౌన్‌లకు బ్రేక్ పడుతుందనే అంచనాలు ఈ జోరుని మరింతగా కొనసాగేలా చేస్తున్నాయి. ఈ సానుకూల వాతావరణం నేపధ్యంలో... ఇన్వెస్టర్లు  కాలరెగరేస్తున్నారు. కాగా... రాబోయే కొద్ది కాలం వరకూ చూస్తే ఎకానమిక్ గ్రోత్ బలహీనంగానే ఉంటుందని, కాగా దీర్ఘకాలంలో మాత్రం భారత వృద్ధికి ఢోకాలేదనేది చాలామంది అభిప్రాయం. ఇక కరోనా ప్రభావం తొలగిపోయినపక్షంలో మార్కెట్లు సత్తాను చూపుతాయని భావిస్తున్నారు. కాగా... ఈలోగా ద్రవ్యోల్బణం కాస్త పీడించే అవకాశాన్ని కూడా అనలిస్టులు పేర్కొంటున్నారు. 


ఇలాంటి నేపథ్యంలో ముగ్గురు అనలిస్టులు కొన్ని స్టాక్స్‌ను పెట్టుబడి కోసం సూచిస్టున్నారు. లాంగ్ టర్మ్ వ్యూలో  ఈ స్టాక్స్  ఇన్వెస్టర్లకు మంచి రిటన్స్ ఇస్తాయంటూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
Advertisement