ఇదో రకం హాబీ!

ABN , First Publish Date - 2021-10-05T03:22:27+05:30 IST

మీ స్కూల్‌ బ్యాగులో ఎన్ని పెన్సిల్స్‌ ఉంటాయి. ఒకటి లేదా రెండు. కానీ ఆయన దగ్గర 19500 పెన్సిళ్లు ఉన్నాయి. ఆ పెన్సిళ్లన్నీ ఒకేరకమైనవి కూడా కాదు.....

ఇదో రకం హాబీ!

మీ స్కూల్‌ బ్యాగులో ఎన్ని పెన్సిల్స్‌ ఉంటాయి. ఒకటి లేదా రెండు. కానీ ఆయన దగ్గర 19500 పెన్సిళ్లు ఉన్నాయి. ఆ పెన్సిళ్లన్నీ ఒకేరకమైనవి కూడా కాదు. ఆ విశేషాలు ఇవి. 

  1. ఢిల్లీకి చెందిన తుషార్‌కు చిన్నప్పటి నుంచి పెన్సిళ్లు సేకరించడం హాబీ. ఆ హాబీయే అతనికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. 
  2. తుషార్‌ ఇప్పటి వరకు 19,500 పెన్సిళ్లు సేకరించాడు. ఎక్కడికెళ్లినా పెన్సిళ్లపైనే దృష్టిపెడతాడు. మూడేళ్ల వయసులోనే పెన్సిళ్ల సేకరణ మొదలుపెట్టాడు. 
  3. ఆయన ఇంట్లో ఎటు చూసినా రంగురంగుల పెన్సిళ్లు కనిపిస్తాయి. అతి పొడవైన పెన్సిల్‌, అతిచిన్న పెన్సిల్‌ తుషార్‌ దగ్గర ఉన్నాయి.

Updated Date - 2021-10-05T03:22:27+05:30 IST