చిరువ్యాపారం వెలవెల

ABN , First Publish Date - 2021-05-06T06:29:22+05:30 IST

కరోనా విజృంభణతో ప్రజలు దాదాపుగా బయటికి రావడం, బయటి వస్తువులు తినడం తగ్గించడ ంతో చిరువ్యాపారం వెలవెలబోతోంది.

చిరువ్యాపారం వెలవెల

  నల్లగొండ : కరోనా విజృంభణతో ప్రజలు దాదాపుగా బయటికి రావడం, బయటి వస్తువులు తినడం తగ్గించడ ంతో చిరువ్యాపారం వెలవెలబోతోంది. దీంతో జిల్లాకేంద్రంలోని రోడ్ల వెంట ఇడ్లీ బండ్లు, టీషాపు లు, చిరువ్యాపారాలు  నడిపే వ్యాపారులు తమ వ్యాపారం నవట్లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
 











Updated Date - 2021-05-06T06:29:22+05:30 IST