అమెరికాలో కాల్పుల కలకం... ముగ్గురు మృతి!

ABN , First Publish Date - 2021-08-26T16:04:14+05:30 IST

అమెరికాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది.

అమెరికాలో కాల్పుల కలకం... ముగ్గురు మృతి!

వాషింగ్టన్: అమెరికాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఈ ఘటన జరిగింది. సాయుధుడైన ఒక దుండగుడు కాల్పులు జరపడంతో ముగ్గురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, దుండగునిపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పులలో దుండగుడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. 


Updated Date - 2021-08-26T16:04:14+05:30 IST