Abn logo
Dec 2 2020 @ 00:00AM

పత్తి ఏరుతున్న కూలీలు బిగ్గరగా అరవడంతో ఆ పెద్ద పులి..

మంచిర్యాల: జిల్లాలోని వేమనపల్లి మండలం కళ్లెంపల్లిలో పెద్ద పులి సంచారం కలకలం రేగింది. పత్తి ఏరుతున్న కూలీలకు పులి కనిపించింది. ఆ పులి కనిపించడంతోనే కూలీలు బిగ్గరగా అరవడంతో వారి శబ్ధం విన్న పులి అడవిలోకి పారిపోయింది. ఆ పులి అడవిలోకి పారిపోవడంతో పత్తి ఏరుతున్న కూలీలు ఊపిరిపీల్చుకున్నారు. ఈ విషయం కాస్త స్థానికులకు తెలియడంతో భయాందోళకు లోనవుతున్నారు. పొలాల్లోకి వెళితే ఏక్షణాన ఏమౌతుందోనని ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తెలంగాణ మరిన్ని...

Advertisement
Advertisement