ఈ రోజు వరకూ తన దగ్గర ధోనీ ఫోన్ నంబర్ లేదు: రవిశాస్త్రి

ABN , First Publish Date - 2022-01-27T03:35:31+05:30 IST

ఈ రోజు వరకూ తన దగ్గర ధోనీ ఫోన్ నంబర్ లేదు: రవిశాస్త్రి

ఈ రోజు వరకూ తన దగ్గర ధోనీ ఫోన్ నంబర్ లేదు: రవిశాస్త్రి

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై టీం ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు వరకూ భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఫోన్ నంబర్ తన వద్ద లేదని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి వెల్లడించాడు. తాను దానిని కూడా అడగలేదని, అతను తనతో ఫోన్‌ను తీసుకెళ్లడం లేదని తనకు తెలుసు అని రవిశాస్త్రి అన్నారు. ''తాను చాలా మంది ఆటగాళ్లను చూశాను.. కానీ ఎంఎస్ ధోనీ లాంటి వారు ఎవరూ లేరు" అని శాస్త్రి అన్నారు.


Updated Date - 2022-01-27T03:35:31+05:30 IST