హోమ్‌ రెమెడీ

ABN , First Publish Date - 2020-10-11T05:30:00+05:30 IST

గోరింటాకులను మెత్తగా నూరి అందులో మూడు టీస్పూన్ల ఉసిరికాయపొడి, ఒక టీస్పూన్‌ కాఫీ పౌడర్‌, కొంచెం పెరుగు చేర్చి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఆరిపోయాక షాంపూతో కడిగేసుకోవాలి...

హోమ్‌ రెమెడీ

గోరింటాకులను మెత్తగా నూరి అందులో మూడు టీస్పూన్ల ఉసిరికాయపొడి, ఒక టీస్పూన్‌ కాఫీ పౌడర్‌, కొంచెం పెరుగు చేర్చి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఆరిపోయాక షాంపూతో కడిగేసుకోవాలి. దీంతో కేశాలు నిగనిగలాడుతాయి. 

ఆరు టీస్పూన్ల కొబ్బరి నూనె తీసుకుని అందులో మూడు టీస్పూన్ల నిమ్మరసం వేసి కురులకు పట్టించాలి. ఒకగంటపాటు అలా వదిలేసి తరువాత షాంపూతో స్నానం చేయాలి. ఇలా చేయడం ద్వారా కూడా తెల్ల జుట్టు సమస్య తగ్గిపోతుంది.

Updated Date - 2020-10-11T05:30:00+05:30 IST