Advertisement
Advertisement
Abn logo
Advertisement

తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో చిరుతల సంచారం

తిరుమల: రెండవ ఘాట్ రోడ్డులో చిరుతల సంచారం చేస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. వినాయక గుడికీ సమీపంలోని రోడ్డు పై రెండు చిరుతలు ప్రత్యక్షం కాగా, చిరుతలను చూసి వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. కాసేపటికి అటవీ ప్రాంతంలోకి ఆ చిరుతలు పరారైయ్యాయి. దాంతో ఆ పరిసర ప్రాంతాల ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకున్న జీవిస్తున్నారు. అటవీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు వాపోతున్నారు.  

Advertisement
Advertisement