Advertisement
Advertisement
Abn logo
Advertisement

ధ్వంసమైన తిరుమల ఘాట్ రోడ్డు.. యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు

తిరుపతి : తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డు కొంతమేర ధ్వంసమైంది. దీంతో యుద్ధ ప్రాతిపదికన ఘాట్ రోడ్డు మరమ్మతులు పనులను తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టింది. నేటి సాయంత్రానికి ఢిల్లీ ఐఐటి నిపుణులు రానున్నారు. డౌన్ ఘాట్ రోడ్ ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. ధ్వంసమైన ఘాట్ రోడ్డు ప్రాంతాలను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు. 


Advertisement
Advertisement