Advertisement
Advertisement
Abn logo
Advertisement

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో భక్తులలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. శనివారం శ్రీవారిని 27,291 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.93 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. శనివారం 11,747 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Advertisement
Advertisement