వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో టీటీడీకి చోటు

ABN , First Publish Date - 2021-11-14T04:04:26+05:30 IST

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో టీటీడీకి చోటు దక్కింది. ఏ ఆలయాల్లో లేని విధంగా భక్తులకు సేవలందిస్తున్నందుకు ..

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో టీటీడీకి చోటు

తిరుమల: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో టీటీడీకి చోటు దక్కింది. ఏ ఆలయాల్లో లేని విధంగా భక్తులకు సేవలందిస్తున్నందుకు ఇంగ్లాండ్‌కి చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ  అవార్డ్‌ అవార్డ్‌ ఇచ్చింది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి సంస్థ ప్రతినిధి సర్టిఫికెట్ అందజేశారు. 

Updated Date - 2021-11-14T04:04:26+05:30 IST