పీఆర్సీపై పెదవి విప్పిన సీఎం జగన్

ABN , First Publish Date - 2021-12-03T17:17:27+05:30 IST

తిరుపతి: నగరంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి జగన్ నోట మరోసారి పీఆర్సీ మాట వచ్చింది.

పీఆర్సీపై పెదవి విప్పిన సీఎం జగన్

తిరుపతి: నగరంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి జగన్ నోట మరోసారి పీఆర్సీ మాట వచ్చింది. సరస్వతి నగర్‌లో సీఎంను ఉద్యోగులు కలిసారు. పీఆర్సీని ప్రకటించాలని కోరారు. పది రోజుల్లో పీఆర్సీని ప్రకటిస్తామని సీఎం జగన్ వారికి హామీ ఇచ్చానట్లు ఉద్యోగులు చెబుతున్నారు. అయితే పీఆర్సీని మళ్లీ వాయిదా వేస్తారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2021-12-03T17:17:27+05:30 IST