తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్

ABN , First Publish Date - 2021-10-04T18:19:21+05:30 IST

నగరంలో చెడ్డిగ్యాంగ్ హల్ చల్ చేస్తోంది. నిన్న జరిగిన విద్యానగర్ చోరీలో చెడ్డిగ్యాంగ్ హస్తం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్

తిరుపతి: నగరంలో చెడ్డిగ్యాంగ్ హల్ చల్ చేస్తోంది. నిన్న జరిగిన  విద్యానగర్ చోరీలో చెడ్డిగ్యాంగ్ హస్తం ఉందని  పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో చెడ్డిగ్యాంగ్ ప్రవేశించారనే అనుమానంతో  జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. చెడ్డిగ్యాంగ్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఏఎస్పీ మునిరామయ్య తెలిపారు. 

Updated Date - 2021-10-04T18:19:21+05:30 IST