తిరుపతి: చిరుత పులి కళేబరం గుర్తింపు

ABN , First Publish Date - 2021-06-30T03:01:54+05:30 IST

ఎర్రవారిపాలెం మండలంలోని కోటకాడపల్లె అటవీ ప్రాంతంలో చిరుత పులి కళేబరాన్ని

తిరుపతి: చిరుత పులి కళేబరం గుర్తింపు

తిరుపతి: ఎర్రవారిపాలెం మండలంలోని కోటకాడపల్లె అటవీ ప్రాంతంలో చిరుత పులి కళేబరాన్ని స్థానికులు గుర్తించారు. వారం క్రితం చిరుతపులి మృతి చెందిందని స్థానికులు అంటున్నారు. అడవి జంతువులను వేటాడే వేటగాళ్ళ పనిగా అటవీ అదికారులు అనుమానిస్తున్నారు.  

Updated Date - 2021-06-30T03:01:54+05:30 IST