Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీఎన్‌టీయూసీ విజయవాడ పార్లమెంట్‌ కమిటీ ఇదే..

జి.కొండూరు, నవంబరు 29 : టీడీపీ విజయవాడ పార్లమెంట్‌ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌, టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు ఆదేశాల మేరకు నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం తెలుగునాడు ట్రేడ్‌ యూనియన్‌ కౌన్సిల్‌ (టీఎన్‌టీయూసీ) విజయవాడ పార్లమెంట్‌ కమిటీని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెంటపల్లి శ్యామ్‌, విజయవాడ పార్లమెంట్‌ అధ్యక్షుడు సుంకర విష్ణుకుమార్‌, ప్రధాన కార్యదర్శి గోళ్ల శాంతిబాబు ప్రకటించారు. కమిటీ అధ్యక్షుడిగా సుంకర విష్ణుకుమార్‌ (మైలవరం), ఉపాధ్యక్షులుగా దేవరకొండ హనుమంతరావు (జగ్గయ్యపేట), నర్రా అశోక్‌ (నందిగామ), మోదుగు రాము (పశ్చిమ), బండారు వెంకటేశ్వరరావు (సెంట్రల్‌), ప్రధాన కార్యదర్శిగా గోళ్ల శాంతిబాబు (తూర్పు), అధికార ప్రతినిధులుగా జినుగు అశోక్‌ (తిరువూరు), మాడుగుల సురేష్‌ (జగ్గయ్యపేట), షేక్‌ కరీముల్లా (మైలవరం), కోడూరు ఆంజనేయ వాసు (తూర్పు), తాడికొండ రాంబాబు (పశ్చిమ), కొమ్మినేని రమేశ్‌ (సెంట్రల్‌), కార్యనిర్వాహక కార్యదర్శులుగా పడాల వాసు (తూర్పు), జంగా కిషోర్‌ (తిరువూరు), ఉండిమోదుగుల సుబ్బారావు (మైలవరం), దూబన కోటేశ్వరరావు (జగ్గయ్యపేట), తంగిరాల కొండలరావు (సెంట్రల్‌), గ్రంథి దుర్గారావు (నందిగామ), రవిరాల దుర్గారావు (తిరువూరు), జాలి సుమంత్‌ కుమార్‌ (పశ్చిమ), కార్యదర్శులుగా గజ్జి గోపాలకృష్ణ (సెంట్రల్‌), నూతలపాటి రవి (జగ్గయ్యపేట), షేక్‌ బడే హజరత్‌ (తిరువూరు), రామరాజు శివయ్య (సెంట్రల్‌), దర్శి వెంకటేశ్వర్లు (నందిగామ), సీహెచ్‌ రాఘవులు (పశ్చిమ), కాళ్ల సత్యం (మైలవరం), పల్లం సుబ్బారావు (మైలవరం), పకీర్‌ సువర్ణరెడ్డి (తూర్పు), కర్నాటి శ్రీనివాసరావు (పశ్చిమ), సోషల్‌ మీడియా కో-ఆర్డినేటర్‌గా అమృతలూరి ఆనంద్‌కుమార్‌ (మైలవరం), అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులుగా మర్రి శ్రీనివాసరావు (జగ్గయ్యపేట), గుడిదే చంటి (తిరువూరు), జిల్లేపల్లి సుఽధాకరరావు (నందిగామ), తమ్మా రాంబాబు (మైలవరం), గొర్ల గోవింద్‌ (తూర్పు), మల్లెపు సురేష్‌ (పశ్చిమ)గా ప్రకటించారు.


Advertisement
Advertisement