Abn logo
Sep 25 2021 @ 00:50AM

కరోనా వ్యాక్సినేషన్‌ను విజయవంతం చేయడానికి..

కరోనా వ్యాక్సినేషన్‌ను విజయవంతం చేయడానికి వైద్య సిబ్బంది ఎండ, వానలను సైతం లెక్కచేయడంలేదు. సంస్థాన్‌నారాయణపురం మండలం జనగాం ఏఎన్‌ఎం పుష్పలత, ఆశాకార్యకర్త శోభ కడపగండితండా పరిధిలోని బండోనిబావితండాలో 20మందికి వ్యాక్సిన్‌ వేయడం కోసం స్థానిక వాగును దాటుకుంటూ వెళ్లారు. 

-  సంస్థాన్‌నారాయణపురం