Abn logo
May 16 2021 @ 00:36AM

‘స్పందించు - ఆక్సిజన అందించు’కు స్పందించిన పూర్వ విద్యార్థులు


నార్పల, మే15  : కరోనా నేపథ్యంలో ఆర్డీటీ ఇచ్చిన ‘స్పందించు-ఆక్సిజన అందిం చు’ పిలుపునకు దాతలు స్పందిస్తూనే ఉన్నారు. శనివారం మం డల కేంద్రంలోని ప్రభు త్వ పాఠశాలలో విద్య నభ్యసించిన 2010-11 బ్యాచకు చెందిన పూర్వవి ద్యార్థులు రూ.20వేలు విరాళాన్ని ఆర్డీటీ ఏటీఎల్‌ గంగాద్రికి అందజేశారు. విరాళం అందజేసిన వారిలో ప్రదీప్‌ కుమార్‌, హరికృష్ణ, షెక్షావలి ఉన్నారు. అదేవిధంగా మండలంలోని గుంజేపల్లికి చెందిన లక్ష్మిరెడ్డి రూ.10500 అందజేశారు. 


Advertisement