నేడు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని రాక

ABN , First Publish Date - 2021-04-09T06:16:42+05:30 IST

ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని శుక్రవారం జిల్లాకు రాను న్నారు.

నేడు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని రాక

కర్నూలు(హాస్పిటల్‌), ఏప్రిల్‌ 8: ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని శుక్రవారం జిల్లాకు రాను న్నారు. జిల్లాలో అతిసార కేసులు అధికం కావడంతో తక్షణమే  నివేదిక సమర్పించాలని సీఎం వైఎస్‌ జగన్‌ డిప్యూటీ సీఎంను ఆదేశించారు. దీంతో ఆళ్లనాని శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఆదోనికి చేరుకుని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శి స్తారు. అక్కడి నుంచి కర్నూలుకు చేరుకుంటారు. పాణ్యం మండలం గోరు కల్లుకు మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుని ఎమ్మెల్యే కాట సాని రాంభూపాల్‌ రెడ్డితో కలిసి బాధితులను పరామ ర్శిస్తారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతారు. 

Updated Date - 2021-04-09T06:16:42+05:30 IST