Abn logo
Jul 31 2021 @ 03:11AM

నేటి భారత షెడ్యూల్‌

సోనీ,  డీడీ స్పోర్ట్స్‌-1లో 

గోల్ఫ్‌: ఉ. 4.15 -పురుషుల రెండో రౌండ్‌ (అనిర్బన్‌ లాహిరి), ఉ. 6.00 -మూడో రౌండ్‌ (అనిర్బన్‌ లాహిరి, ఉదయన్‌)

అథ్లెటిక్స్‌: ఉ. 6.00నుంచి -మహిళల డిస్కస్‌ త్రో అర్హత పోటీలు (సీమా పూనియా, కమల్‌ప్రీత్‌ సింగ్‌), మ. 3.40 -పురుషుల లాంగ్‌జంప్‌ అర్హత పోటీలు (శ్రీశంకర్‌ మురళి)

ఆర్చరీ: ఉ. 7.15 -పురుషుల వ్యక్తిగత 1/8 ఎలిమినేషన్స్‌ (అతాను దాస్‌),  ఉ. 9.00 -పురుషుల వ్యక్తిగత క్వార్టర్స్‌ నుంచి ఫైనల్స్‌ వరకు..

బాక్సింగ్‌: ఉ. 7.30 -పురుషుల 52 కిలోల రౌండ్‌-16 (అమిత్‌ పంగల్‌), మ. 3.35 -మహిళల 75 కిలోల క్వార్టర్‌ ఫైనల్‌ (పూజా రాణి)

షూటింగ్‌: ఉ. 8.30 -మహిళల 50 మీ రైఫిల్‌ అర్హత పోటీలు (తేజశ్వినీ సావంత్‌-అంజుమ్‌ మోద్గిల్‌), మ. 12.30 -మహిళల 50 మీ రైఫిల్‌ ఫైనల్‌ మూడు స్థానాల కోసం

సెయిలింగ్‌: ఉ. 8.35 -పురుషుల 49ఈఆర్‌ రేస్‌ 10,11,12 రౌండ్లు (కేసీ గణపతి-వరుణ్‌)

హాకీ: ఉ. 8.45 -మహిళలు (భారత్‌-సౌతాఫ్రికా)

బ్యాడ్మింటన్‌

మ. 3.20  నుంచి

మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్‌ 

 పీవీ సింధు x తై జుయింగ్‌