చేతులు జర శుభ్రం(నేడు ‘చేతుల పరిశుభ్రత దినం)

ABN , First Publish Date - 2020-05-05T17:03:45+05:30 IST

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏటా మే 5న జరిపే ‘హ్యాండ్‌ హైజీన్‌ డే’ (చేతుల పరిశుభ్రత దినోత్సవం) గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ.. ఈ ఏడాది మాత్రం.. కరోనా నేపథ్యంలో ఈ చేతుల పరిశుభ్రత దినానికి బోలెడంత ప్రత్యేకత చేకూరింది! కొవిడ్‌-19 దెబ్బకు

చేతులు జర శుభ్రం(నేడు ‘చేతుల పరిశుభ్రత దినం)

ఆంధ్రజ్యోతి(05-05-2020):

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏటా మే 5న జరిపే ‘హ్యాండ్‌ హైజీన్‌ డే’ (చేతుల పరిశుభ్రత దినోత్సవం) గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ.. ఈ ఏడాది మాత్రం.. కరోనా నేపథ్యంలో ఈ చేతుల పరిశుభ్రత దినానికి బోలెడంత ప్రత్యేకత చేకూరింది! కొవిడ్‌-19 దెబ్బకు.. ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలూ ఇప్పుడు చేతుల పరిశుభ్రతకు అత్యంత ప్రాధానమిస్తున్నారు. ఇక, ప్రతి సంవత్సరం ఒక థీమ్‌తో ఈ దినోత్సవాన్ని నిర్వహించే డబ్ల్యూహెచ్‌వో ఈసారి థీమ్‌గా ‘సేవ్‌ లైవ్స్‌: క్లీన్‌ యువర్‌ హేండ్స్‌’ను ఎంచుకుంది. 2020 సంవత్సరాన్ని నర్సులు, మంత్రసానుల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో వారికి అనుసంధానిస్తూ ఈ థీమ్‌ను రూపొందించింది.

Updated Date - 2020-05-05T17:03:45+05:30 IST