నేడు ఎస్పీ బాలు సంగీత విభావరి

ABN , First Publish Date - 2021-01-17T04:52:08+05:30 IST

స్థానిక గురజాడ కళాభారతిలో ఆదివారం ఎస్పీ బాలు పేరిట సంగీత విభావరి నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ పాల్గొనున్నారు.

నేడు ఎస్పీ బాలు సంగీత విభావరి

విజయనగరం బాబామెట్ట, జనవరి 16: స్థానిక గురజాడ కళాభారతిలో ఆదివారం ఎస్పీ బాలు పేరిట సంగీత విభావరి నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ పాల్గొనున్నారు. ఎస్పీబీ ఆల పించిన గీతాలను వర్ధమాన గాయనీ, గాయకులు పాడనున్నారు. ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో  ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు  సంస్థ వ్యవస్థాకుడు ఎం.భీష్మారావు ఒక ప్రకటనలో తెలిపారు.  అధిక సంఖ్య లో కళాపీఠం సభ్యులు, ప్రజలు, సంగీతాభిమానులు  పాల్గొనాలని ఆయన కోరారు.  

 

Updated Date - 2021-01-17T04:52:08+05:30 IST