నేడు అమర ఆస్పత్రిలో వరల్డ్‌ హార్ట్‌ డే

ABN , First Publish Date - 2021-09-29T06:36:07+05:30 IST

అమర ఆస్పత్రిలో బుధవారం వరల్డ్‌ హార్ట్‌డే నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి సీఈవో వేణుగోపాల్‌ తెలిపారు.

నేడు అమర ఆస్పత్రిలో వరల్డ్‌ హార్ట్‌ డే
హెల్తీ హార్ట్‌ ప్యాకేజీ పోస్టర్‌తో అమర సిబ్బంది

రేణిగుంట, సెప్టెంబరు 28: రేణిగుంట-కరకంబాడి సమీపంలోని అమర ఆస్పత్రిలో బుధవారం వరల్డ్‌ హార్ట్‌డే నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి సీఈవో వేణుగోపాల్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా గుండెజబ్బులపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహిస్తామని ఆయన గుర్తుచేశారు. ఇందులో భాగంగా ఈసీజీ, 2డీ ఎకో తదితర పరీక్షలకు సంబంధించి ప్రత్యేక హెల్తీ హార్ట్‌ ప్యాకేజీని రూ.699కే అందిస్తున్నామని చెప్పారు. గుండెజబ్బు బాధితులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. 

Updated Date - 2021-09-29T06:36:07+05:30 IST