ఒలింపిక్స్‌ను రద్దు చేయండి

ABN , First Publish Date - 2021-05-19T08:25:46+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఒలింపిక్స్‌ను రద్దు చేయాలని టోక్యోలోని వైద్యులు కోరుతున్నారు. ‘కరోనా రోగులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి...

ఒలింపిక్స్‌ను రద్దు చేయండి

  • టోక్యో డాక్టర్ల సంఘం విజ్ఞప్తి

టోక్యో: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఒలింపిక్స్‌ను రద్దు చేయాలని టోక్యోలోని వైద్యులు కోరుతున్నారు. ‘కరోనా రోగులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఒలింపిక్స్‌ను నిర్వహించడం సాధ్యపడదని.. మెగా ఈవెంట్‌ను రద్దు చేయాల్సిందిగా అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం (ఐవోసీ)ను నిర్వాహకులు ఒప్పించాలి’ అని ఆరు వేల మంది సభ్యులున్న టోక్యో మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ సంఘం విజ్ఞప్తి చేసింది. 


Updated Date - 2021-05-19T08:25:46+05:30 IST