Abn logo
Oct 12 2021 @ 01:19AM

టీమిండియా కోచ్‌ పదవిపై మూడీ ఆసక్తి

సిడ్నీ: టీమిండియా కోచ్‌ పదవికి ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ టామ్‌ మూడీ దరఖాస్తు చేయనున్నట్టు సమాచారం. టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత కోచ్‌గా రవిశాస్త్రి వైదొలగనున్న సంగతి తెలిసిందే. మూడీ ప్రస్తుతం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.