Abn logo

టొమాటో మిరియాల సూప్‌

కావలసినవి: టొమాటోలు - మూడు, మిరియాల పొడి - ఒక టీస్పూన్‌, వెల్లుల్లి రెబ్బలు - నాలుగైదు, అల్లం ముక్క - చిన్నది, దాల్చిన చెక్క - చిన్నది, ఉల్లిపాయ - ఒకటి, నూనె - ఒక టీస్పూన్‌, పుదీనా - కొద్దిగా.


తయారీ: ఒక పాత్రలో ఒక కప్పు నీళ్లు పోసి అందులో టొమాటోలు, అల్లం, దాల్చినచెక్క, మిరియాల పొడి వేసి మరిగించాలి. మిశ్రమం చల్లారిన తరువాత టొమాటోలను గుజ్జుగా చేయాలి. పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు వేసి వేగించాలి. తరువాత టొమాటో మిశ్రమం వేయాలి. తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. చిన్న మంటపై ఉడికించాలి. మిరియాల పొడి చల్లుకుని, పుదీనా ఆకులతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

నిమ్మగడ్డి - కొత్తిమీర సూప్‌గుమ్మడికాయ సూప్‌అల్లం సూప్‌క్యారెట్‌ సూప్‌పుదీనా - పచ్చిబఠాణీ సూప్‌అల్లం బేరీ స్మూతీఇమ్యూన్‌ బూస్టింగ్‌ సూప్‌ఫ్రెంచ్‌ ఆనియన్‌ సూప్‌కొత్తిమీర సూప్‌జీడిపప్పు టమాటా సూప్‌
Advertisement
Advertisement