Abn logo
Feb 24 2021 @ 22:44PM

నిన్నటి జ్ఞాపకం.. నేడు ధ్వంసం

 గూడూరు ఐకాన్‌ టవర్‌క్లాక్‌ కూల్చివేత పనులు పూర్తి

గూడూరురూరల్‌, ఫిబ్రవరి 24: గూడూరు పట్టణానికి ఐకాన్‌గా ఉన్న టవర్‌క్లాక్‌ శిథిలావస్థకు చేరుకోవడంతో అధికారులు నాలుగు రోజులుగా చేస్తున్న తొలగింపు పనులు బుధవారంతో పూర్తయ్యాయి. 1975లో రోటరీక్లబ్‌ ఆధ్వర్యంలో జీఎస్‌రాయులు కుటుంబసభ్యుల దాతృత్వంతో టవర్‌క్లాక్‌ను ఏర్పాటు చేశారు. గూడూరు నడిబొడ్డులో నాలుగు వైపుల గడియారాలు పెట్టి ఆ రోజుల్లో సామాన్యులకు సమయం తెలుసుకునేలా టవర్‌క్లాక్‌ను రూపొందించారు. దీంతో నాలుగు దశాబ్దాలకు పైగా గూడూరుకు టవర్‌క్లాక్‌ ఐకాన్‌గా మారింది. 

నేటి పరిస్థితిAdvertisement
Advertisement
Advertisement