Advertisement
Advertisement
Abn logo
Advertisement

రేవంత్ రెడ్డి సభలో అపశృతి

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకార సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. గాంధీభవన్‌లో జరిగిన సభలో ఓ కార్యకర్తకు గాయం అయ్యింది. జ్యోతి ప్రజ్వలన చేయాల్సిన దీపం వేదిక పైనుంచి జారి పడటం వల్ల కిందనున్న కార్యకర్త తలకు గాయమైంది. వెంటనే అక్కడున్న సేవాదళ్ కార్యకర్తలు, పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు.  


Advertisement
Advertisement