సీఎం గారు... అక్రమ నిర్మాణాల్లో మీ వాటా ఎంత?: Revanth reddy

ABN , First Publish Date - 2022-02-07T15:43:22+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ట్వీట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

సీఎం గారు... అక్రమ నిర్మాణాల్లో మీ వాటా ఎంత?: Revanth reddy

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై  టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ట్వీట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం ఉన్నదే దోచుకోవడానికి, కబ్జాలు చేయడానికి అని బరితెగించి… తెగబడుతోన్న టీఆర్ఎస్ నేతల అవినీతి పరాకాష్ఠకు చేరిందన్నారు. ‘‘మున్సిపల్ శాఖ మంత్రి గారూ...అక్రమ నిర్మాణాలలో మీ “వాటా” ఎంత...?!. ఇప్పటికైనా అక్రమార్కులపై “సమాన” చర్యలు తీసుకుంటారా...?’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు. 



Updated Date - 2022-02-07T15:43:22+05:30 IST