ఇక గూగుల్‌ మ్యాప్స్‌లోనే ట్రాఫిక్‌ లైట్స్‌

ABN , First Publish Date - 2020-09-03T01:41:38+05:30 IST

ఈ కాలంలో ఏ ప్రాంతంలో ఏ ఇన్ఫర్మేషన్‌ ఉన్నా - వాటిని సూచించడానికి గూగుల్ మ్యాప్స్‌ని వాడుకోవడం ఒక అలవాటుగా, అవకాశంగా మారింది. ప్రయాణాలు చేసే డ్రైవర్లకి ఇలా ముందుగానే సూచనలు...

ఇక గూగుల్‌ మ్యాప్స్‌లోనే ట్రాఫిక్‌ లైట్స్‌

ఈ కాలంలో ఏ ప్రాంతంలో ఏ ఇన్ఫర్మేషన్‌ ఉన్నా - వాటిని సూచించడానికి గూగుల్ మ్యాప్స్‌ని వాడుకోవడం ఒక అలవాటుగా, అవకాశంగా మారింది. ప్రయాణాలు చేసే డ్రైవర్లకి ఇలా ముందుగానే సూచనలు లభించడం... నిజంగా మంచి సౌకర్యం. ఇప్పుడు గూగుల్‌ మ్యాప్స్‌లో ఓ కొత్త సౌకర్యం రాబోతోంది. ఇక ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా గూగుల్ ద్వారా లభించబోతున్నాయంటున్నారు. అదెలా?






వీడియో చూడండి..




Updated Date - 2020-09-03T01:41:38+05:30 IST