ఎస్సీ, ఎస్టీలకు గ్రూప్‌-1 ఇంటర్వ్యూలకు శిక్షణ

ABN , First Publish Date - 2021-05-07T09:33:17+05:30 IST

గతేడాది డిసెంబర్‌లో నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌లో ఇంటర్వ్యూలకు అర్హత సాధించిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఏపీ స్టడీ సర్కిల్‌ ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు

ఎస్సీ, ఎస్టీలకు గ్రూప్‌-1 ఇంటర్వ్యూలకు శిక్షణ

అమరావతి, మే 6 (ఆంధ్రజ్యోతి): గతేడాది డిసెంబర్‌లో నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌లో ఇంటర్వ్యూలకు అర్హత సాధించిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఏపీ స్టడీ సర్కిల్‌ ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరక్టర్‌ కె.హర్షవర్ధన్‌ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. 

Updated Date - 2021-05-07T09:33:17+05:30 IST