రేంజ్‌లో 12 మంది సీఐల బదిలీ

ABN , First Publish Date - 2021-05-12T06:17:31+05:30 IST

రేంజ్‌ పరిధిలో 12 మంది సీఐల బదిలీలు చేస్తూ మంగళవారం డీఐజీ త్రివిక్రమవర్మ ఆదేశాలు జారీ చేశారు. బదిలీ వివరాలు ఇలా ఉన్నాయి.

రేంజ్‌లో 12 మంది సీఐల బదిలీ

గుంటూరు, మే 11: రేంజ్‌ పరిధిలో 12 మంది సీఐల బదిలీలు చేస్తూ మంగళవారం డీఐజీ త్రివిక్రమవర్మ ఆదేశాలు జారీ చేశారు. బదిలీ వివరాలు ఇలా ఉన్నాయి.

పేరు         ప్రస్తుత స్థానం                 బదిలీ 

కె.మారుతీ కృష్ణ రేంజ్‌ కార్యాలయం     మేడికొండూరు

ఎం.ఆనందరావు మేడికొండూరు     రేంజ్‌ కార్యాలయం

ఎ.శివనాగరాజు రేంజ్‌ కార్యాలయం     పెదకూరపాడు-2

షేక్‌ సుల్తాన్‌బాషా పెదకూరపాడు-2     రేంజ్‌కార్యాలయం

జి. రాజేశ్వరరావు రేంజ్‌ వీఆర్‌     మాచర్ల టౌన్‌

ఎం.శ్రీనివాసరావు మాచర్ల టౌన్‌     రేంజ్‌ కార్యాలయం

ఎంవీ ఫిరోజ్‌         చీరాల టూ టౌన్‌     గిద్దలూరు సర్కిల్‌

యు.సుధాకర్‌         గిద్దలూరు సర్కిల్‌     రేంజ్‌ కార్యాలయం

టీవీ సుబ్బారావు రేంజ్‌ కార్యాలయం     నెల్లూరు టూ టౌన్‌

కె.వేమారెడ్డి         నెల్లూరు టూ టౌన్‌     రేంజ్‌ కార్యాలయం

బి.సురేష్‌బాబు         బుచ్చిరెడ్డిపాలెం సర్కిల్‌     పెదకాకాని

యు.శోభన్‌బాబు పెదకాకాని రేంజ్‌ కార్యాలయం


Updated Date - 2021-05-12T06:17:31+05:30 IST