మణికొండ మున్సిపల్ కమిషనర్ బదిలీ

ABN , First Publish Date - 2021-10-30T02:17:31+05:30 IST

నగరంలోని మణికొండ మున్సిపల్ కమిషనర్‌పై

మణికొండ మున్సిపల్ కమిషనర్ బదిలీ

హైదరాబాద్: నగరంలోని మణికొండ మున్సిపల్ కమిషనర్‌పై బదిలీ వేటు పడింది. మున్సిపల్ కమిషనర్ జయంత్ కుమార్‌పై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేసారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు ఇప్పటికే షోకాజ్ నోటీస్‌ను ఉన్నతాధికారులు జారీ చేసారు. మణికొండ కొత్త మున్సిపల్‌ కమిషనర్‌గా ఫాల్గున్ కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

Updated Date - 2021-10-30T02:17:31+05:30 IST