Abn logo
Sep 28 2021 @ 00:48AM

పలువురు ఎస్‌ఐల బదిలీ

అనంతపురం క్రైం, సెప్టెంబరు 27: జిల్లా పోలీసుశాఖ పరిధిలోని పలు ప్రాంతాల్లో పని చేస్తున్న 9 మంది ఎస్‌ఐలను బదిలీ (అటాచ్డ) చేస్తూ జిల్లా ఎస్పీ డాక్టర్‌  ఫక్కీరప్ప సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి.