ముగ్గురు ఎస్‌ఐల బదిలీ

ABN , First Publish Date - 2022-01-23T06:21:20+05:30 IST

జిల్లా పోలీసుశాఖలో పనిచేస్తున్న ముగ్గురు ఎస్‌ఐలను బదిలీ (అటాచ్డ) చేస్తూ ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ముగ్గురు ఎస్‌ఐల బదిలీ

అనంతపురం క్రైం, జనవరి 22: జిల్లా పోలీసుశాఖలో పనిచేస్తున్న ముగ్గురు ఎస్‌ఐలను బదిలీ (అటాచ్డ) చేస్తూ ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అమరాపురం ఎస్‌ఐ రాఘవేంద్రప్పను వ జ్రకరూరుకు, అక్కడ పనిచేస్తున్న ఎస్‌ఐ వెంకటస్వామిని ఉరవకొండకు బదిలీ చేశారు. ఉరవకొండ ఎస్‌ఐ రమే్‌షరెడ్డిని జిల్లాలోని ఎస్‌బీకి బదిలీ చేశారు. త్వరలోనే అమరాపురం ఎస్‌ఐగా కొత్తవారిని నియమించనున్నారు.

Updated Date - 2022-01-23T06:21:20+05:30 IST