Abn logo
Sep 23 2020 @ 02:27AM

ఇద్దరు సీఐల బదిలీ

విశాఖపట్నం, సెప్టెంబర్‌ 22(ఆంధ్రజ్యోతి): నగర పోలీస్‌ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఇద్దరు సీఐలను బదిలీ చేస్తూ సీపీ మనీ్‌షకుమార్‌ సిన్హా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వన్‌టౌన్‌ సీఐగా పనిచేస్తున్న చంద్రశేఖర్‌ సెలవులో ఉండడంతో ఆ పోస్టులో వీఆర్‌లో ఉన్న వెంకటనారాయణని నియమించారు. ఎయిర్‌పోర్టు సీఐ ఇలియా్‌స మహ్మద్‌ని వీఆర్‌కు సరెండర్‌ చేసి, ఆ స్థానంలో వెస్ట్‌ ట్రాఫిక్‌ సీఐగా పనిచేస్తున్న సీహెచ్‌ ఉమాకాంత్‌ను నియమించారు.

Advertisement
Advertisement
Advertisement