త్వరలో ఐపీఎ‌స్‌ల బదిలీలు

ABN , First Publish Date - 2020-08-15T10:21:26+05:30 IST

తెలంగాణ పోలీస్‌ శాఖలో ఐపీఎ్‌సల బదిలీలకు రంగం సిద్ధమైంది. కీలక విభాగాల అధిపతులు ..

త్వరలో ఐపీఎ‌స్‌ల బదిలీలు

హైదరాబాద్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి):తెలంగాణ పోలీస్‌ శాఖలో ఐపీఎ్‌సల బదిలీలకు రంగం సిద్ధమైంది. కీలక విభాగాల అధిపతులు పదవీ విరమణ చేయడంతో ఇతర అధికారులకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. సీనియర్‌ ఎస్పీలకు డీఐజీ, డీఐజీలకు ఐజీ, ఐజీలకు ఏడీజీ పదోన్నతుల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో త్వరలోనే బదిలీలు చేపట్టి పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్లు సమాచారం.  

Updated Date - 2020-08-15T10:21:26+05:30 IST