తహసీల్దార్లకు బదిలీలు

ABN , First Publish Date - 2020-12-01T04:56:25+05:30 IST

జిల్లాలో ముగ్గురు తహసీల్దార్లకు పోస్టింగ్‌లు కేటాయిస్తూ సోమ వారం కలెక్టర్‌ ఉత్వర్తులు జారీ చేశారు.

తహసీల్దార్లకు బదిలీలు

కలెక్టరేట్‌:  జిల్లాలో ముగ్గురు తహసీల్దార్లకు పోస్టింగ్‌లు కేటాయిస్తూ సోమ వారం కలెక్టర్‌ ఉత్వర్తులు జారీ చేశారు. బి.ఈశ్వరరావుకు బాడంగి, పి.గణపతి రావుకి ఆర్‌బీ పురం, ఎస్‌కోటలో ఎన్నికల డీటీగా పనిచేస్తున్న కె.శ్రీనివాసరావు సాలూరు ఇన్‌చార్జ్జి తహసీల్దార్‌ బాధ్యతలు అప్పగించారు.

 

Updated Date - 2020-12-01T04:56:25+05:30 IST