టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల వాగ్వాదం

ABN , First Publish Date - 2021-04-14T01:49:17+05:30 IST

సాగర్ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో నియోజకవర్గంలో రాజకీయ

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల వాగ్వాదం

నల్గొండ: సాగర్ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అనుములలో ప్రచారానికి వచ్చిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఘర్షణను నివారించడానికి పోలీసులు లాఠీచార్జ్‌  చేశారు. 

Updated Date - 2021-04-14T01:49:17+05:30 IST