ఎమ్మెల్యే భగత్ వేధిస్తున్నారు.. టీఆర్ఎస్ సర్పంచ్ కుటుంబం ఆందోళన

ABN , First Publish Date - 2022-01-02T22:35:22+05:30 IST

పెద్దఊర మండలం కుంకుడుచెట్టు తండాలో టీఆర్ఎస్ సర్పంచ్ ప్రియాంక కుటుంబసభ్యులు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. లక్షలు ఖర్చు పెట్టి గ్రామంలో..

ఎమ్మెల్యే భగత్ వేధిస్తున్నారు.. టీఆర్ఎస్ సర్పంచ్ కుటుంబం ఆందోళన

నల్గొండ: పెద్దవూర మండలం కుంకుడుచెట్టు తండాలో టీఆర్ఎస్ సర్పంచ్ ప్రియాంక కుటుంబసభ్యులు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. లక్షలు ఖర్చు పెట్టి గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తే వాటికి బిల్లులు రాకుండా ఎమ్మెల్యే నోముల భగత్ అడ్డుకుంటున్నారని ఆందోళనకు దిగారు. కమీషన్ల కోసం వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  



Updated Date - 2022-01-02T22:35:22+05:30 IST