ఇలా చేసి చూడండి!

ABN , First Publish Date - 2021-10-21T05:30:00+05:30 IST

కొవ్వు కరిగించుకోవడానికి చాలా పాట్లు పడుతుంటారు. అయితే ఈ సింపుల్‌ టిప్స్‌ చక్కగా ఉపయోగపడతాయి. ..

ఇలా చేసి చూడండి!

కొవ్వు కరిగించుకోవడానికి చాలా పాట్లు పడుతుంటారు. అయితే ఈ సింపుల్‌ టిప్స్‌ చక్కగా ఉపయోగపడతాయి. 

  1.  ఉదయాన్నే టీ బదులుగా కోల్డ్‌ కాఫీ తీసుకోండి. కోల్డ్‌ కాఫీ కొవ్వు కరగడానికి సహాయపడుతుందని పరిశోధనల్లో తేలింది.
  2. ఒక గ్లాసు నీళ్లలో పుదీనా ఆకులు వేసి మరిగించండి. ఆ నీళ్లను తాగండి. రోజూ తాగితే కొవ్వు కరిగిపోవడం ఖాయం.
  3.  కొవ్వును కరిగించడంలో మిరియాలు కూడా బాగా పనిచేస్తాయి. సూప్‌లో మిరియాల పొడి వేసుకుని తాగడం చేయవచ్చు.

Updated Date - 2021-10-21T05:30:00+05:30 IST