Abn logo
Aug 12 2020 @ 04:10AM

నీరు కాదు.. గంగమ్మ తీర్థం

మహబూబాబాద్‌ జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన గంగారంలోని ప్రధాన రహదారి పక్కన పొలంలో బోరు బావి నుంచి పాతాళగంగ ఉబికి వస్తోంది. ఆ పక్కనే కొండపై గంగమ్మ ఆలయం ఉండటంతో బాటసారులు ఈ నీటిని పట్టుకుని తీర్థంలా తాగడం విశేషం.

- గంగారం

Advertisement
Advertisement