Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 23 2021 @ 16:53PM

టీఎస్ఐసెట్ ఫలితాలు విడుదల

హనుమకొండ: టీఎస్ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. లింబాద్రి విడుద చేశారు. ప్రవేశ పరీక్ష 56,962 మంది అభ్యర్థులు రాశారు. పరీక్షలలో 51,316 అభ్యర్థులు అర్హత సాధించారు. హైదరాబాద్‌కు చెందిన లోకేష్‌కు మొదటి ర్యాంక్ సాధించాడు. అలాగే హైదరాబాద్‌కు చెందిన పమిడి సాయి తనూజ రెండవ ర్యాంక్ సాధించింది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement