హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌కు భారీగా వరద

ABN , First Publish Date - 2021-10-17T02:41:20+05:30 IST

హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌కు భారీగా వరద

హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌కు భారీగా వరద

హైదరాబాద్: హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌కు భారీగా వరద ప్రవాహం చేరుకుంది. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరింది. ఉస్మాన్‌సాగర్ ఇన్‌ఫ్లో 1,400 క్యూసెక్కులుగా ఉంది. దాంతో 4 గేట్లను అధికారులు ఎత్తివేశారు. హిమాయత్‌సాగర్ ఇన్‌ఫ్లో 3,500 క్యూసెక్కులు ఉండటంతో 4 గేట్లు ఎత్తివేశారు. 

Updated Date - 2021-10-17T02:41:20+05:30 IST