బల్మూరి.. ఎక్స్‌ట్రా ప్లేయర్‌!

ABN , First Publish Date - 2021-11-03T09:38:49+05:30 IST

బల్మూరి.. ఎక్స్‌ట్రా ప్లేయర్‌!

బల్మూరి.. ఎక్స్‌ట్రా ప్లేయర్‌!

హుజూరాబాద్‌ మ్యాచ్‌లో ప్రధాన పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగినా చివరికి, ఎక్స్‌ట్రా ప్లేయర్‌గా నిలిచింది మాత్రం కాంగెరస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌! అభ్యర్థిత్వం లభించినా ఇటు పార్టీ నుంచి అటు నాయకుల నుంచి ఆయనకు పూర్తిస్థాయి సహకారం లభించలేదు. చాలామంది నాయకులు అసలు ప్రచారానికే రాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, బల్మూరి వెంకట్‌ ఒంటరి ప్రచారం చేయాల్సి వచ్చింది. చివరికి, రెండు పొట్టేళ్ల మధ్య నలిగిన లేగదూడ మాదిరిగా ఆయన డిపాజిట్‌ కూడా కోల్పోవాల్సి వచ్చింది.

Updated Date - 2021-11-03T09:38:49+05:30 IST