Abn logo
Apr 11 2021 @ 04:00AM

ఆ సొమ్ములు నాన్న బుడ్డితో సరి: తులసిరెడ్డి

సూళ్లూరుపేట, ఏప్రిల్‌ 10: ‘‘రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకా ల పేరుతో ప్రజలకు డబ్బులు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటోంది. ఆ డబ్బులు నాన్న బుడ్డితో సరి. మందు పేరుతో ఒక్కొక్కరి నుంచి సంవత్సరానికి రూ.50 వేలు దోచుకుంటున్నారు.’’ అని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 

Advertisement
Advertisement
Advertisement