టీవీఎస్‌ స్కూటీ @ 50 లక్షలు

ABN , First Publish Date - 2021-10-27T08:24:13+05:30 IST

టీవీఎస్‌ స్కూటీ విక్రయాలు 50 లక్షల మైలురాయికి చేరుకున్నట్లు టీవీఎస్‌ మోటార్‌ వెల్లడించింది....

టీవీఎస్‌ స్కూటీ @ 50 లక్షలు

టీవీఎస్‌ స్కూటీ విక్రయాలు 50 లక్షల మైలురాయికి చేరుకున్నట్లు టీవీఎస్‌ మోటార్‌ వెల్లడించింది. స్కూటీని మార్కెట్లోకి తీసుకువచ్చిన నాటి నుంచి అందరి మనసులను చూరగొంటూ వస్తోందని తెలిపింది. మూడు దశాబ్దాలకు పైగా మహిళలకు కీలకమైన ప్రయాణ సాధనంగా ఉంటూ వస్తోందని పేర్కొంది. ఈటీఎఫ్‌ఐ ఎకోథ్రస్ట్‌ ఇంజన్‌తో కూడిన టీవీఎస్‌ స్కూటీ అత్యుత్తమ మైలేజీని ఇస్తుందని తెలిపింది. 

Updated Date - 2021-10-27T08:24:13+05:30 IST