Abn logo
Oct 29 2020 @ 23:04PM

108 వాహనంలో ప్రసవం

కవలలను చూపుతున్న సిబ్బందిKaakateeya

కవలల జననం

వీరవాసరం, అక్టోబరు 29: మండలంలోని రాయకుదురు గ్రామానికి చెందిన గర్భిణిని వీరవాసరం పీహెచ్‌సీకి తరలి స్తుండగా 108 వాహనంలోనే ఆమెకు ప్రసవమైంది. కవలలకు జన్మనిచ్చింది. గర్భిణి బొబ్బనపల్లి సారకు నొప్పులు రావ డంతో బంధువులు, ఆశ వలంటీర్లు 108 వాహనంలో వీరవాసరం తరలి స్తున్నారు. రైల్వేగేటు సమీపానికి వచ్చేసరికి ఆమె వాహనంలోనే ప్రసవ మైంది. ఆడ, మగ శిశువులు జన్మించారు. 108 వాహన సిబ్బంది ఎం.ఏసు బాబు,  బి.సూర్యనారాయణ, ఆశ వలంటీర్‌ వైద్య సేవలందించారు.

Advertisement
Advertisement