Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 29 2021 @ 21:47PM

ట్విటర్ సిఈఓ రాజీనామా... కొత్త సిఈఓగా పరాగ్ అగర్వాల్

వాషింగ్టన్: ట్విటర్ సిఈఓ జాక్ డోర్సీ రాజీనామా చేశారు. తన రాజీనామాపై ట్వీట్ చేస్తూ లేఖను జత చేశారు. ట్విటర్‌తో తనకున్న 16 ఏళ్ల అనుబంధాన్ని లేఖలో వివరించారు. సహ వ్యవస్థాపకుడి స్థాయి నుంచి సిఈఓ వరకూ తన అనుభవాలను లేఖలో ప్రస్తావించారు. 


ట్విటర్‌లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్న పరాగ్ అగర్వాల్ కొత్త సిఈఓగా బాధ్యతలు స్వీకరించారు. Advertisement
Advertisement